ఆహ్లాదం
అక్షరాల సీమలో నా ప్రయాణం
బుధవారం, మే 04, 2016
జీవిత సత్యం
(ఎప్పుడో చిన్నపుడు రాసుకున్న కవిత)
వెలుగుతున్న ప్రమిద కింద...
పొంచి ఉంది చీకటి!
వికసించే పువ్వు చూడు...
వాడిపోవు గంటకి!
ఉదయించే సూర్యుడైన...
అస్తమించు రాత్రికి!
పున్నమి చంద్రుడు సైతం...
వన్నె తగ్గు మర్నాటికి!
జీవితాన సుఖముందని విర్రవీగి పొంగి పోకు...
ఎంచి చూడ సుఖమంతా క్షణంలోన సగం సేపు!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)